పేరెంట్స్ ని కాదని ప్రియుడితో వెళ్లి పోయిన యువతి చివరికి ప్రియుడు మోసం చేయడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది