సహజంగా అందరూ రాత్రి త్వరగా నిద్రపోవాలి. తెల్లవారి త్వరగా నిద్రలేవాలి అంటారు. అయితే మారుతున్నకాలానికి అనుగుణంగా చాల మంది ఉద్యోగాలు, ఇతర సమస్యల కారణంగా జనం రాత్రి 10 గంటలు కాదు.. అర్ధరాత్రి ఎప్పుడో 12, ఒంటి గంట వరకు మెలకువగానే ఉంటున్నారు.