నకిలీ ఐడీలు క్రియేట్ చేసుకుని సమాజంలో మోసం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. సైబర్ పోలీసులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న వీరిని అదుపులోకి తీసుకోవడం కష్టతరమవుతోంది. ప్రేమిస్తున్నానని పరిచయమై.. ఇంట్లో అవసరం ఉంది.. డబ్బులు కావాలంటూ లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేసుకుంటున్నారు.