ఏటీఎం మోసానికి పాల్పడిన బ్యాంక్ మేనేజర్‌కి ఇటీవలే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూజడ్జి తీర్పునిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.