రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువగా మొబైల్ వాడితే స్థూలకాయులు గా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.