అయోధ్యకు వెళ్లేదారిలో 108 రకాల ఔషధ మొక్కలు పెంచేందుకు 600 కోట్ల నిధులు కేటాయించిందిఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.