ప్రతి రోజు ఉదయం నానబెట్టిన మొలకలు తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. అయితే సులువుగా లభించే చిక్పీస్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కాల్షియం, ఐరన్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.