మానవత్వం మంట కలిసిపోతుంది. పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా గడపాల్సింది పోయి వివాహేతర సంబంధాలతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాంపత్యాలు కూలుతున్నాయి. కాపురాలు జైలుకెళ్లి చస్తున్నాయి. అక్రమ సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి.