మనకు తెలిసినంత వరకు గోరింటాకుని చేతులకు పెట్టుకుంటారని అందరికి తెలిసిందే. కానీ గోరింటాకుతో ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అయితే ఈ గోరింటాను చేతులకు మాత్రమే కాకుండా.. తలకు కూడా పట్టిస్తుంటారు. ఇలా చేయడం వలన తలలో వేడిని తగ్గిస్తుందని అంటుంటారు.