అర్ధరాత్రి తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో తమ్ముడు తో గొడవ జరిగింది అని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.