హైదరాబాద్ నడిబొడ్డున ఓ లాడ్జిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వ్యాపార నిమిత్తం ఢిల్లీ నుంచి 21 ఏళ్ల కోడలు తన మామతో కలిసి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. హబీబ్ నగర్ లోని సుభాన్ బేకరీకి దగ్గరలో ఓ లాడ్జిలో తాత్కాలికంగా ఉండేందుకు ఆ మామా కోడళ్లు రెండు రూమ్స్ తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్త్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఢిల్లీలో కస్టమర్లకు అమ్మడమే వారి వ్యాపారం.