ఆస్ట్రేలియాలో దట్టంగా పెరిగిన ఆ అడవి గొర్రె ఉన్ని ని చాలా జాగ్రత్తగా కట్ చేశారు. ఆరోగ్యం గానే ఉన్న ఈ గొర్రె ప్రస్తుతం చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. అయితే ఆ గొర్రె నుంచి కట్ చేసిన ఉన్ని 34.5 కిలోల బరువు ఉందని ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది .