తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళపై కొందరు దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆపై గ్యాంగ్ రేప్ చేశారు.