ఇంట్లో ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లను చూస్తూనే ఉంటాం. ఎక్కువ సమయం నిద్రపోతే.. ఇంట్లో పెద్దవాళ్లు ‘‘ఏంటా మొద్దు నిద్ర.. సోంబేరిలా పడుకున్నావ్.’’ అంటూ తిడుతూ ఉంటారు. అయితే ఇలా నిద్రపోతూ కూడా రూ.లక్షలు సంపాదించుకునే విషయం మీకు తెలుసా.