సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడో చోట మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు ఉన్నా.. ఏం లాభం లేకుండా పోతుంది. కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళపై తన కొడుకు స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.