ఇద్దరు లెక్చరర్లు వీధి రౌడీల్లా తరగతి గదిలో కొట్టుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ఇద్దరు క్లాస్‌రూమ్‌లోనే ఒకరినొకరు బీభత్సంగా కొట్టుకున్నారు. హటాత్తుగా గొడవ ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. గొడవ పడుతున్నంత సేపు గుమిగూడి.. పొట్లాటను వీక్షించారు.