పచ్చి మిర్చిని మనం ఎక్కువగా కూరలలో వాడుతుంటాము. పచ్చిమిర్చి ఘాటుగా కరంగా ఉంటుంది. అయితే పచ్చిమిర్చి తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్ల ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి.