ఓ వ్యక్తి కూరగాయలు కొనడానికి బైక్ పై వచ్చాడు. అతడు రోడ్ పక్కనే బైక్ ఆపి.. కూరగాయలు కొనుక్కుని అందులో సర్దుకుంటుండగా మరో వ్యక్తి వీడియో తీశాడు. హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ బైక్ స్టోరేజ్ లో కిరాణా సరుకులు దాచిపెట్టాడు. ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్కు డొమెస్టిక్ హెల్ప్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ బైక్ ఓనర్ పేరు బాబు జాన్. హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ ఓ యూనిక్ బైక్. దానిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.