భారతదేశ చరిత్ర ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య యుగంలో పాలించిన రాజుల పాలన ఎన్నో అద్భుతమైన పట్టాలను నిర్మించారు. అవి కాలక్రమంలో కనుమరుగయ్యినా నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్నాయి. గత వైభంగా చిహ్నాలకు ప్రతీకలుగా నిలిచిన కొన్ని ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.