తాజాగా వేల సంఖ్యలో భక్తులు గుమిగూడిన మేడారం మినీ జాతరలో కరోనా పిలవని పేరంటంలా వచ్చేసింది. మేడారం మినీ జాతరలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నమోదైంది. అంతే కాకుండా మరికొందరిలోనూ మహమ్మారి లక్షణాలు ఉన్నాయి. వారందరిని క్వారంటైన్లో ఉంచారు.