తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మోడల్‌పై తనకు పరిచయం ఉన్న వ్యక్తే అత్యాచారం చేశాడు. నమ్మి కలవడానికి వెళ్లిన ఆ యువతిపై అతి దారుణంగా ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.