దేశంలో మార్చి 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. కొన్ని నిబంధనలు మారుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందామా. పాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్ మీ ఫోన్లో ఇక పనిచేయదు. బ్యాంక్ ఇప్పటికే ఈ విషయాన్ని కస్టమర్లకు తెలియజేసింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ తన ఉద్యోగులకు, ఇతర అధికారులకు రూ.2,000 నోట్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది.