నేటి సమాజంలో చాల మంది ఆరోగ్యపై శ్రద్ద చూపడం లేదు. ఉద్యోగంలో పడి మానసిక ఒత్తిళ్ల, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అధిక ఆలోచనలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్ వచ్చేప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి లక్షణాలను కొన్ని సార్లు ముందే పసిగడితే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చునని అంటున్నారు నిపుణులు.