తాజాగా 22 ఏళ్ల యువతి పై ఓ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ హోటల్ కు తీసుకెళ్లి మరీ ఆమె పై లైంగిక దాడికి దిగాడు. జరిగిన సంఘటన నుంచి తేరుకున్న యువతి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి,వెంటనే అతడి పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి