వధువు కర్ణాటక, వరుడు కేరళ, వివాహం కొడగు జిల్లా మడికేరిలో అయితే, వరుడు సహా వందలాది మంది బంధుమిత్రులు కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించడం సాధ్యమేనా అని కేరళీయులు నిట్టూరుస్తున్నారు.. కేరళ, మహారాష్ట్రలో కరోనా మళ్లీ పుంజుకుంది.అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కరోనా నెగిటివ్ రిపోర్ట్ చుపిస్తినే కర్ణాటకలోని ఎంట్రీ లేకుంటే ఎంత పెద్ద పెళ్లి అయిన ఆగిపోవాల్సిందే..