మనకు తెలిసినంత వరకు కోయిలలు పాటలు పడుతాయని విన్నాము. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ పులి పాట పాడింది. అవునండి ఇది నిజం. చందమామ కథలో అని అనుకుంటున్నారా.. కాదు నమ్మండి ఇది నిజమే. అయితే ఎక్కడన్నా పాడుతుందా? ఇదేంటి విచిత్రం అనే అనుకుంటున్నారు కాదు. రష్యాలోని ఒక జూకు వెళితే ఎంతో చక్కగా పాట పాడే పులి కనిపిస్తుంది.