హిందూ సంప్రదాయంలో మనం చేసే ప్రతి పనికి ఏదొఒక్క కారణం ఉండే ఉంటుంది. అయితే ముఖ్యంగా భూమి. ధరణిని అమ్మవారిగా విశ్వసిస్తుంటాం. అందుకే భూదేవి, భూమాత, భూతల్లి అంటుంటాం. మనం తెలిసో తెలియకో మనం ఎన్నో అపరాధాలు చెస్తుంటాం. అందుకే నిద్ర లేవగానే తప్పులు మన్నించమని ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఆ తరువాత ఇంటిలో తల్లిదండ్రులుంటే వారికి నమస్కారం చేయాలి.