సాధారణంగా స్కూల్ కి లేటుగా వస్తే కఠిన శిక్షలు విధిస్తుంటారు. ఇక స్కూల్ లో చదుకునేటప్పుడు చాలా కఠిన నిబంధలు పెడుతుంటారు యాజమాన్యం. ప్రైవేటు స్కూళ్లలో అయితే ఇలాంటి శిక్షల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫీజులు టైంకు తప్పకుండా కడుతున్నట్టే.. సమయానికి స్కూలకు వెళ్లాల్సిందే.. నిమిషం ఆలస్యమైనే అంతే సంగతులు.