ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏదైనా పని చేయడానికి చాల ఆలోచిస్తుంటారు. ఆ పని చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంత మంది ఎవరు ఏం అనుకుంటే నాకేంటి అని అన్ని పనులు చేసుకుంటూ పోతుంటారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే అధికారి కలెక్టర్. ఈ ప్రభుత్వం అధికారం మనకు బ్రిటిష్ కాలం నుండి అందుబాటులోకి వచ్చింది.