అధికార పార్టీ వైసిపికి... ఎస్ఈసి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య మొదలైన పంచాయతీ ఎన్నికల పోరు ఏ రేంజ్ లో ముందుకు నడిచిందో... ఇరు తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారి ప్రతి విషయంలోనూ అభ్యంతరాలు తెలుపుతూ వచ్చిన ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ, ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా మారడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని వ్యక్తం కలుగ చేస్తోంది.