మూఢనమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టెక్నాలజీ పెరిగినా ఇప్పటివరకూ కొందరూ మూఢ నమ్మకాల్లోనే బతికేస్తున్నారు. ఇంట్లో చెడు జరుగుతోందని, ఏదీ కలిసి రావడం లేదని తాంత్రికులను ఆశ్రయిస్తున్నారు. వారి అనుమానాలు, ఆశలు, గుడ్డి నమ్మకంతో తాంత్రికులు చెప్పిన మాటలు విని ప్రాణాలు తీసేంతవరకు పోతున్నారు.