గుడ్డు తినడం వలన ఆరోగ్యానికి మంచిది అందరికి తెలిసిన విషయమే. అయితే గుడ్డులో తొమ్మిది ప్రోటీన్లు ఉంటాయి. అయితే సంపూర్ణ ఆహారంలో గుడ్డు కూడా ఓ భాగమే మరి. అందుకే గుడ్డు వెరీ గుడ్డు అనేది. అయితే ఇప్పటికి చాలా మంది నమ్మేది నాటుకోడి గుడ్డులో చాలా పోషకాలు ఉన్నాయి అని నమ్ముతారు. కానీ అది ఎంత వరకు నిజం అనేది చూడండి మరి.