భారత్ పై చైనా దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. భారత ప్రభుత్వం ఎన్ని సార్లు చైనాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక భారత వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తున్న వార్తలపై చైనా దేశం స్పందించింది. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఔషధ సంస్థలపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ సైఫిర్మా అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను తోసిపుచ్చింది.