రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నా కూడా ప్రత్యేకంగా రైతులపై, వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. రైతు భరోసా కేంద్రాల పేరుతో ఇప్పటికే ప్రతి సచివాలయ పరిధిలో.. రైతులకోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన జగన్.. ఇప్పుడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రక్షాళణ చేయబోతున్నారు.