టీని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఇక చాల మందికి ఉదయం లేవగానే టీ లేనిదే రోజు గడవదు. ప్రతి ఒక్క కప్పు టీతో పనులు మొదలు పెడతారు. పనుల్లో అలసిపోయినా, తలనొప్పిగా ఉన్నా.. కప్పు టీ తాగితేనే క్షణాల్లో రిలాక్స్ అనిపిస్తుంది. అందుకే చాలా మంది రోజుకు ఐదారు సార్లకు మించి టీని తాగుతుంటారు. అయితే టీ ఖరీదు కూడా పెద్దగా ఉండకపోవడంతో చాలా మందికి టీ అలవాటు బాగా ఉంటుంది.