భోపాల్లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఓ బాలిక ఆరో తరగతి చదువుతున్నది. ఏడాది క్రితం ఇంట్లో తన తల్లి లేని సమయంలో కన్న తండ్రే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కాగా, గత నెల ఆ బాలిక అమ్మమ్మ చనిపోయింది. దీంతో ఆమె అప్పటి నుంచి తాత దగ్గరే ఉంటున్నది. ఈక్రమంలో ఫిబ్రవరి 28న అక్కడికి వెళ్లిన ఆమె తండ్రి మద్యం మత్తులో మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఏడాదిగా ఆమె అతని అఘాయిత్యానికి బలవుతునే వస్తుంది. ఆమె తన భర్తను నిలయడంతో ఇద్దరిపై దాడికి దిగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.