అమెరికా కి చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ.. పలు ఇతర సంస్థల సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది మీద ఒక సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో ప్రజలు ఎక్కువ కాలం బతకడానికి రోజూ రెండు రకాల పండ్లు తింటే చాలు అని తేలింది.