మనకు తెలిసినంత వరకు సర్వ సాధారణంగా మనుషుల కొట్లాట, రెండు జంతువుల మధ్య కొట్లాట చూసి ఉంటారు. అయితే ఇక రెండు జంతువుల మధ్య ప్రేమ వీడియోలు కూడా సర్వసాధారణమే. ఇక వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా ఆకోవలోకే వస్తుంది పాముల సయ్యాటను అందరూ చూసే ఉంటారు.