బ్లూ బెర్రీస్ గురించి చాల మందికి తెలీదు. కానీ బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాల మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.