తాజాగా ఓ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇంట్లో పెద్దలు కూడా వారి వివాహానికి ఒకే చెప్పారు. కానీ అంతలోనే పెళ్లి కొడుకు పెళ్ళికి నిరాకరించడంతో మనస్తాపంతో యువతీ ఆత్మహత్య చేసేసుకుంది. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది.