ఈ ఐదేళ్లలో సీఎం కేసీఆర్ ఆనంద్‌సాయిని చాలాసార్లు సీఎంగారు నన్ను అభినందించారట. క్యాంప్ ఆఫీస్‌లో ఆయనతో మీటింగ్ జరిగినప్పుడు అక్కడికక్కడే ఆయన ఆలోచనలకు తగ్గట్టు డ్రాయింగ్ గీసి ఇచ్చేవారట ఆనంద్ సాయి. కేసీఆర్‌గారు నాకొక దేవుడిలాగా అనిపిస్తారు అంటారు ఆనంద్ సాయి. ఎందుకంటే యాదాద్రి మొత్తం స్టోన్‌తోనే నిర్మించారట. సీఎం కేసీఆర్ ఎక్కడా రాజీ పడకుండా సహకరించారట. చినజీయర్‌స్వామివారు, ఆనంద్ సాయికి అన్నివేళలా సరైన సూచనలు ఇస్తూ ఒక మహత్ కార్యాన్ని పూర్తి చేయించారు.