ఒక్క లీటర్ పెట్రోల్‌పై రవాణా ఛార్జీలు రూ. 3.82, డీలర్ కమిషన్ రూ. 3.67, సెస్ రూ.30గా ఉంది. ఇక డీజిల్‌పై రవాణా ఛార్జీలు రూ. 7.25, డీలర్ కమిషన్ రూ. 2.53, సెస్ రూ. 20గా ఉంది. ఈ లెక్కలన్నీ చూస్తే ఒక లీటర్ పెట్రోల్‌పై 68 రూపాయల వరకూ పన్నులే ఉన్నాయి.. అంటే అసలు పెట్రోల్ ధర కేవలం దాదాపు 30 రూపాయలే అన్నమాట.