నోటి దుర్వాసన వస్తుందంటే నోరు సరిగా శుభ్రపరుచుకోలేదు. నోటిలో వాసన వస్తే అది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతం. సరిగా బ్రెష్ చేసుకున్నా కూడా చెడు వాసన వస్తుంటే అనుమానించాల్సిందే. నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ తగ్గిపోతుంది.