అమెజాన్ అడవుల్లో పుట్టిన పీ1 అనే కొత్త వేరియంట్ ఇప్పుడు బ్రెజిల్‌ను వణికిస్తోంది. టీకాలు వచ్చినా అక్కడ వరసగా రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 1,910 మంది వైరస్‌కి బలయ్యారు. మొత్తంగా మరణాల పరంగా ఆ దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.