ఎన్నో అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ పెట్టిన క్షణం నుండి టీడీపీ కి సపోర్టుగా ఉన్నాడు. గతంలో 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఇందుకు చాలా మరణాలను చెప్పొచ్చు. కానీ అంతిమంగా జగన్ గెలవకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆనాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సపోర్ట్ చేసారని ప్రతి ఒక్కరికీ తెలుసు.