కొన్నిరోజల క్రితం ముకేశ్ అంబాని ఇంటి వద్ద ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబులు ఉన్న కారు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ కేసు గురించి అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.