వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ ఓ భూస్వామికి దాదాపు 100 ఎకరాల పొలం ఉంది. అది కూడా మన్నెగూడ చౌరస్తా సమీపంలో. ఇన్నాళ్లూ పంటలు పండింటిన ఈ యజమాని ఇప్పుడు ప్రధాన రహాదారిపై వున్న భూమిలో షట్టర్లు వేయిస్తున్నాడు. షట్టర్లు వేయాలంటే పంచాయతీ అనుమతులు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశాడు. ఈ అనుమతుల కోసం ఏకంగా 20 లక్షలు డిమాండ్ చేశాడు.