ఓ వారం రోజుల నుంచి బంగారం రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆకాశాన్నంటిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. ముఖ్యంగా గతవారం రోజులుగా బులియన్ మార్కెట్లలో తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి రేట్లు ధరలు తాజాగా మరింత క్షీణించాయి. ఆల్-టైమ్ హై నుండి రూ.12వేల మేర పతనం అయ్యాయి.