హైదరాబాద్ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో చాలా మంది చివరి వరకూ పోటీపడిన చివరకు ఆ పదవికి కేసీఆర్ కేకే కూతుర్ని ఎంపిక చేశారు. అయితే పాపం.. ఆమె పదవి ఎక్కిన వేళా విశేషమో ఏమో కానీ.. వరుసగా ఆమె వివాదల్లో చిక్కుకుంటున్నారు.