భారతదేశం ఎన్నో రహస్యాలు గుప్త నిధిలా ఉంటుంది. పురావస్తు శాఖ తవ్వకాలలో ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో చాల అద్బుతమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఎక్కువగా తెలియదు. కానీ వాటికి చాలా అర్థాలున్నాయి. అయితే హిందూ మతంలో ఎక్కువగా దేవతలను విశ్వనిస్తుంటారు. ఇక ఇక్కడ ఎన్నో దేవాలయాలున్నాయి.